కమెడీయన్ అలీకి నోటి దూల కాస్త ఎక్కువనే చెప్పాలిసినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ ఫంక్షన్స్ లో కాస్త విరివిగా మాట్లాడుతూ ఎక్కడో ఓ చోట నోరు జారుతుంటాడుగతంలో సమంత వీపుపైనా.. అనుష్క తొడలపైనా కామెంట్లు చేసి వివాదాస్పదమయ్యాడు.

తాజాగా మరోసారి అలీ అదే పని చేశాడులవర్స్ డే ప్రీ రిలీజ్‌ వేడుకలో అలీ చేసిన కామెంట్స్ కలకలం సృష్టిస్తున్నాయియాంకర్ సుమతో అలీ యాంకరింగ్ చేశాడంటే వేదికపై నవ్వులు పూయాల్సిందే.

వీరిద్దరి కాంబినేషన్ గతంలో చాలా క్లిక్కయ్యిందిమళ్లీ లవర్స్ డే ప్రీ రిలీజ్‌లోనూ వీరిద్దరూ స్టేజ్ పై సందడి చేశారుఅలీ తన నోటికొచ్చినట్టి మాట్లాడి సుమను ట్రాన్స్ లేషన్ చేయమన్నాడుఅలీ మాట్లాడిన దానిని సుమ అనువదిస్తూ ప్రియావారియర్ ఇక్కడున్న వారి అందరికీ చెల్లి అవుతుందన్నది.
 
Top