అందం అంటే అన్ని దాచుకొని ఒక్కరిగా చూపిస్తే ఎవరికైనా చూడాలనిపిస్తుంది.. అలా కాకుండా క్లివేజ్ షోలని.. హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కిక్కేస్తూ ఉంటారు. నువ్వా నేనా అంటూ హీరోయిన్స్ ఎప్పుడు అందాలను అరబోయడంలో ఒక నాలుగు అడుగులు ముందుంటారు. అయితే, కొంచం కొంచం చూపిస్తే హిట్ అవ్వలేము అనుకున్న హీరోయిన్లలో సమంత, రకుల్, తమన్నా, అనుష్క, కీర్తి సురేష్ వీళ్లంతా నచ్చేలా కనిపించడంలో చాలా జాగ్రత్త వహిస్తున్నవారే.
సమంత.. ఎం మాయచేసావే సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, అదే మాయతో నాగ చైతన్యను కూడా పడగొట్టింది. దానితో ఆ ఇద్దరు పెళ్లితో ఒకటయ్యారు. ఇకపోతే ఈమె మొదట్లో పద్దతిగా హోమ్లీ ఫిగరుగా కనిపించిన సామ్. ఆ తరువాత కొంచం కొంచం అందాలను చూపిస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచేసుకుంది. ప్రస్తుతం అగ్రకథానాయికల్లో మొదటి స్థానంలో దూసుకుపోతుంది.
సామ్ తరువాత ఆ స్థానానికి రకుల్ కరెక్టుగా సెట్ అవుతుంది. ఈ అమ్మడుకి సామ్ అంతగా హిట్స్ లేకపోయినా కూడా అందాలను చూపించడంలో ఒక అడుగు ముందే ఉంది. తెలుగు, హిందీ సినిమాలలో నటిస్తూ వస్తున్నా ఈ బ్యూటీకి సరైన హిట్స్ లేవు.
తమన్నా.. ఇండస్ట్రీలో తెల్లతోలు పిల్ల అదేనండి హీరో ముద్దుగా మిల్క్ బ్యూటీ అనిపిలుస్తారు. ఈమె స్పీడ్ మాములుగా లేదు. అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అప్పటికి, ఇప్పటికి కూడా స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కీర్తి సురేష్.. మహానటి సినిమాలో నటించి అలనాటి సావిత్రిని గుర్తు చేసిన ఈ బ్యూటీ మొదట్లో సిగ్గు నేను చేయను అన్న కూడా ప్రస్తుతం బాగా స్పీడ్ వ్యవహరిస్తోంది. తాజాగా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కొంటె చూపులతో కుర్రాళ్లను చంపేస్తుంది.
ఇలా చూసుకుంటే చాలామంది హీరోయిన్లు వారి అందాలతో ఫ్యాన్స్ ని తన్మయత్వం చేస్తూ వస్తున్నారు. సినిమాలనే కాకుండా కవ్వించే అందాలతో క్లివేజ్ షో లు కూడా ఎక్కువగానే చేస్తున్నాడు...