తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిలో శృంగార సన్నివేశాలు వస్తున్నాయి.  ఇక లిప్ లాక్, బెడ్ రూమ్, బాత్ రూమ్ సీన్ల తో బాలీవుడ్ లో బి గ్రేడ్ హీరోయిన్లు తెగ రెచ్చిపోతున్నారు.  ఈ జాడ్యం ఇప్పుడు తెలుగు లో కూడా మొదలైంది..బికినీ హీరోయిన్లు తెగ రెచ్చిపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ వంశి డైరెక్షన్ అంటే ఓ ప్రత్యేకత ఉంది.  ఇక హీరోయిన్లను చూపించడంలో ఈయన స్టైలే వేరు అని అంటారు.  ముఖ్యంగా  హీరోయిన్ ల అందాలను వెండితెర మీద పరచడం , ఇక హీరో హీరోయిన్ ల మధ్య శృంగార గీతం ఏ రేంజ్ లో పిక్చరైజ్ చేస్తాడో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  
 
 తాజాగా కృష్ణ వంశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం చిత్రం పై రోజు రోజు కీ క్రేజ్ పెంచుతున్నారు.  ఇక సాయి ధరమ్ తేజ్ - ప్రగ్యా జైస్వాల్ పై ఓ శృంగార గీతాన్ని తెరకెక్కించాడు దర్శకులు . ఇక ఆ శృంగార గీతం లో జీవించి కుర్రాళ్ళ కు నిద్ర లేకుండా చేశారట ఈ జంట. కసిగా హత్తుకోవడం , చర్మం నలిగి పోయేలా , కమిలి పోయేలా ముద్దులు పెట్టుకోవడం  నాలుకతో తాకడం చూస్తుంటే వామ్మో అంటున్నారు.
 
అంతే కాదు సాయిధరమ్  హీరోయిన్ ఒంటిపై ఎక్కడో చేయి వేసి రెచ్చగొట్టడం చూస్తుంటే నిజంగా ఇది తెలుగు సినిమా..హాలీవుడ్ సినిమా అన్నంతగా ఉందట.  మొత్తానికి వాళ్ళిద్దరి శృంగార పాట నక్షత్రం సినిమాకు హైలెట్ అని అంటున్నారు.  కృష్ణ వంశి దర్శకత్వంలో వస్తున్న ‘నక్షత్రం’ చిత్రంలో సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజినా,  ప్రగ్యా జైస్వాల్, తనిష్క్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారట.\
 
 
 
Top