ఈ మద్య సినిమా హీరోయిన్లకన్నా ఎక్కువ బుల్లితెరపై వస్తున్న యాంకర్లకే పాపులారిటీ వస్తుంది.  ముఖ్యంగా బుల్లితెరపై యాంకర్లు ప్రదర్శిస్తున్న హావభావాలు, హోయలు, సెక్సీ డ్రెస్సింగ్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు.  అంతే కాదు బుల్లితెరపై వస్తూనే వెండి తెరపై కూడా చాన్సులు  కొట్టేస్తున్నారు.  ఇక తెలుగులో అనసూయ, రష్మీ,శ్రీముఖి లాంటి వారు బుల్లితెరపై కుర్రకారుని తెగ రెచ్చగొడుతున్నారు.

ఇక బాలీవుడ్ లో కూడా బుల్లితెరపై వస్తున్న యాంకర్లు కూడా తక్కువేం తినలేదు..పార్టీల్లో, పబ్బుల్లో అప్పుడుప్పుడు సెక్సీగా కనిపిస్తూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు.  తాజాగా కరిష్మా శర్మ అనే బుల్లితెర భామ బ్రాలో అందాలను చూపిస్తూ పిచ్చెక్కించింది . కరిష్మా చేసిన ఫోటో షూట్ తో ఒక్కసారిగా హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది .

బ్రాలో అందాలను చూపిస్తూ చేసిన ఫోటో షూట్ తాలూకు ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసి మరింతగా రచ్చ రచ్చ చేస్తోంది కరిష్మా శర్మ.  ఈ అమ్మడు వర్క్ ఇట్ .. బ్రింగ్ ఇట్ అనే అండర్ వేర్ తో మరింత కాక రేపింది కరిష్మా. ఫ్యూచర్ లో బాలీవుడ్ పై కన్ను వేసిందో ఏమో కానీ ఈ అమ్మడు మాత్ర తన అందాల ప్రదర్శన ఇస్తూ అందరి చూపు తనవైపు మరల్చుకుంటుంది. 

 
Top