దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న చందంగా తయారయ్యారు టాలీవుడ్ భామలు. ఇండస్ట్రీలో తమ క్రేజ్ ఉన్నపుడే కాస్త డిమాండ్ చేసి డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నారు,  కాంపిటీషన్ లో ఎవరు ఎప్పడు ముందుంటారో తెలియని పరిస్థతి నెలకొంది ఇండస్ట్రీలో అంటున్నారు తెలుగు అప్ కమింగ్ భామలు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రకూల్ ప్రితిసింగ్, రాశిఖన్నా, శ్రుతిహాసన్,రెజీనా లాంటి కుర్రహీరోయిన్లు మంచి ఫామ్ లో ఉన్నారు.


రకూల్ ప్రితి సింగ్ మోడలింగ్ ఫోటో

 

వీరిలో ముఖ్యంగా రకూల్ ప్రితిసింగ్ వరుసగా విజయాలు అంది పుచ్చుకుంటుంది అంతే కాదు ఈ హాట్ భామను కుర్రహీరోలు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకేనేమో రకూల్   దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటుందేమో  ఇప్పుడు క్రేజీ ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటుంది హాట్ భామ రకుల్ ప్రీత్ సింగ్.

రకూల్ ప్రితి సింగ్ బికినీ ఫోటో

 

ప్రస్తుతం ముప్పై నలభై లక్షలు తీసుకునే ఈ భామ ఇప్పుడు కోటి రూపాయలు డిమాండ్ చేస్తుందట ! అందానికి అందం, ఆకట్టుక్నే గ్లామర్ తో అందరిని ఆకర్షిస్తున్న ఈ భామ ఇలా డిమాండ్ పెంచడం విశేషం.  ప్రస్త్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తుంది కాబట్టి ఆ మాత్రం డీమాండ్ చేయడం సాధారణమే అని అంటున్నాయి సినీ వర్గాలు. 

 
Top