భారత దేశంలో సినిమా కల్చర్ పూర్తిగా మారిపోతుంది అని చెప్పడానికి ఈ మధ్య విడుదలైన అడల్ట్ కాంటెంటె సినిమాలే ఉదాహారణ. తాజాగా త్రిబుల్ ఎక్స్ సినిమా ఏక్తా కపూర్ నిర్మిస్తుంది. ఇందులో న్యూడ్ సీన్లు చాలా వరకు ఉన్నాయట అందుకోసం చాలా మంది హీరోయిన్లను ఫిల్టర్ చేసి చివరకు   ట్రిపుల్ ఎక్స్ సినిమాలో నటించడానికి కైరా దత్‌ ఒప్పందం మీద సంతకం పెట్టింది.


ఏక్తా కపూర్, హోరోయిన్ కైరా దత్

  కనుక కైరా ఈ చాలా న్యూడ్‌ సీన్లలో యాక్ట్ చేయనున్నది. కానీ మన సెన్సార్‌ బోర్డు ఈ సినిమాలోని న్యుడ్ సీన్ల యధాతధంగా ఉంచనిస్తుందో...అసలు ట్రిపుల్ ఎక్స్ సినిమా ఇండియాలో విడుదల కానిస్తుందో లేదో తెలీదు. ఒకవేళ ఇండియాలో సెన్సార్డ్‌ అభ్యంతరం పెట్టినా ఈ సినిమాను అంతర్జాతీయంగా విడుదల చేసే ఆలోచనలో ఏక్తాకపూర్ ఉందట. కాబట్టి ఈ మెయిన్‌ స్ట్రీమ్‌ ఇండియన్‌ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందేమో... 

 
Top