ఒంటిపై నిండుగా బట్టలుంటే అందమా.. నూలుపోగు కూడా లేకుండా హొయలు పోతే అందమా.. ఈ ప్రశ్నకు సమాధానం అడిగేవాళ్లనుద్దేశించి ఉంటుందేమో.. లేటెస్ట్ మోడ్రన్ క్లాతింగ్ తో కేక పెట్టించేవారు కొందరైతే.. అసలేమీ లేకుండానే.. మేమే అదుర్స్ అని హొయలు పోయేవారు మరికొందరు..

మన దగ్గర అంత సీన్ లేదు కానీ.. ఇంటర్నేషనల్ మోడలింగ్ లో న్యూడిటీ అనేది  చాలా కామన్. అందులోనూ ఫేమస్ మేగజైన్స్ ఈ న్యూడిటీ లుక్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి. నగ్నత్వమూ ఓ అందమే అనేది వాటి ఫిలాసఫీ.


ఇక ఇంటర్నేషనల్ సంచలన మోడల్ మిరందా కెర్ అయితే.. నగ్న ఫోటోలతోనే ఫుల్ ఫేమస్ అయ్యింది. క్రేజ్ కోసమో.. పాపులారిటీ కోసమే ఓసారి న్యూడ్ గా ఫోజులు ఇవ్వడం ఇంటర్నేషనల్ రేంజ్ లో మామూలే.. కానీ అదే పనిగా లింగరీ ఫ్యాషన్ షోల్లో నగ్నంగా అందాలు ఆరబోస్తే.. ఆమే మిరందా కెర్ అవుతుంది.
 
 
 
ఔను మరి.. ఈ అమ్మడు..  లింగరీ బ్రాండ్‌కు ఏంజిల్‌గా ఏంపికైన మొదటి ఆస్ట్రేలియన్ మోడల్. ఈ ముద్దుగుమ్మకు నగ్నంగా పోజులివ్వడమంటేనే ఎక్కువ ఇంట్రస్టట. ఇప్పటికి గత ఆరేళ్లలో డజనుకు పైగా న్యూడ్ ఫోటో షూట్స్ చేసి సంచలనం సృష్టించింది. అందుకేనేమో.. అత్యధికంగా సంపాదిస్తున్న మోడల్స్ జాబితాలో ఈ భామ టాప్ ప్లేస్ సంపాదించుకుంది.
 
Top