ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ కుర్రకారుకి పిచ్చెక్కించిన హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ ఈ మధ్య సినిమాల్లో ఎక్కవ రావడం లేదు. ఈమె కెరియర్ పరంగా చాలా బ్యాక్ వెళ్లింది. ఇప్పుడు హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఐటమ్ గర్ల్స్ కి కాస్త గిరాకీ తగ్గినట్లే అనిపిస్తుంది. తాజాగా చార్మీ,హంసనందిని,మదురిమ,శ్రద్దాదాస్, శ్రుతిహాసన్,తమన్నా లాంటి వాళ్లు ఐటమ్ సాంగ్స్ చేయడం మొదలు పెట్టారు. దీంతో  ముమైత్ ఖాన్ ఈ మద్య కెరీర్ పరంగా బాగా వెనకపడింది.


అప్పట్లో ఐటెం సాంగ్ లతో జోరుమీదున్న ఈ అమ్మడు అటు కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ గా కూడా నటించింది. తర్వాత పాప్ ఆల్ బాబ్ చేస్తూ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.  కొంత గ్యాప్ తీసుకున్న ఈ భామ తన మొదటి పాటను గుర్తు చేసేలా రెచ్చిపోయింది.   మళ్లీ సినిమాలపై మోజు మళ్లిందో ఏమిటో గాని హాట్ హాట్ గా సెల్పీ ఫోటోలు నెట్ లో పెట్టి   ప్రేక్షకులకు పిచ్చేక్కించాలని ట్రై చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె స్టిల్ ఒకటి నెట్ లో తేగా హల్చల్ చేస్తుంది. తన పరువాలు ఇంకా అలగే ఉన్నాయని చెప్పకనే చెబుతుంది.

 
 
Top