బాలీవుడ్ లో మల్లికా షరావత్ అంటే తెలియన వారుండరు. ఐటమ్ సాంగ్స్ కు అమ్మడు పెట్టింది పేరు. తెలుగులో కూడా గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్ కేక ఓ రత్తాలు కేవ్ కేక అని కేక పెట్టించింది. అటు బాలీవుడ్ , టాలీవుడ్, కోలీవుడ్ లో అమ్మడు రెచ్చిపోయి మరీ ఐటమ్స్ సాంగ్ చేస్తుంది.
తాజాగా డర్టీ పాలిటిక్స్' సినిమాలో ఓంపురితో కలసి చేసిన మల్లిక సీన్లు చాలా చాలా డర్టీగానే ఉన్నాయట...? అంతే కాదు ఆయనతో 'బోల్డ్' సీన్స్లో నటించడం ఎంతో కష్టమంటోంది. ఆయన 'ఎక్స్పీరియన్స్' తనను కంఫర్టబుల్గా మార్చేసిందని వెంటనే కవరింగ్ ఇచ్చేసింది.
ఈ సినిమాలో ఓంపురితో నాకు కొన్ని బోల్డ్ సన్నివేశాలున్నాయి. కానీ ఆయన సీనియర్ నటులు కాబట్టి ప్రొఫెషన్ లో ఇలాంటి సిగ్గు బిడియలు ఉండకూడదని తనను ప్రోత్సహించాడని తెలిపింది. నిజంగా ఆయన ఓ ప్రొఫెషనల్' అంటూ తన ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకుందీ సెక్సీ తార
 
Top