రాఖీసావంత్ అంటే ఐటమ్ బాంబ్.. ఐటమ్ సాంగ్స్ తో ఈ అమ్మడు ఆరబోసే అందాలు
అంతా ఇంతా కాదు. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో సంచలనాలు నాంది పలుకుతూ టాక్ ఆఫ్
ది టౌన్ గా నిలుస్తుంది. అలాంటి ఈ అమ్మడికి భారత క్రికెటర్ విరాట్ కోహ్లి
మీద కన్నుపడింది.
అంతటితో ఆగకుండా ముంబాయిలో ఒక కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో విరాట్ అంటే తనకు వల్లమాలిన అభిమానం అని ఆయన్ని తెగ ప్రేమిస్తున్నానని అన్నది. అంతే కాదు విరాట్ ను ప్రేమిస్తున అనుష్క ఇప్పటి వరకు తన ప్రేమను బహిరంగంగా ప్రకటించలేదు కదా..? మరి నేను అందరిముందు చెబుతున్నాను విరాట్ అంటే నాకు పిచ్చి తనను విపరీతంగా ప్రేమిస్తున్నాను. మరి దీనిపై అనుష్క ఏలా రియాక్ట్ అవుతుందో ఏమో చూడాలి మరి.