లక్ష్మీరాయ్ నాజూగ్గా మిల్క్ బ్యూటీలా ఉండే ఈ అమ్మడి అందాలు చూస్తుంటే
ఎవరికైనా దిమ్మదిరగాల్సిందే. బలుపు చిత్రంలో రవితేజ తో లక్కీ లక్కీరా అంటూ
సెక్సీ సెక్సీ డ్రెస్సు వేసి చిందేసింది. కాంచన సినిమాలో తన గ్లామర్ తో
అందరి మనసు దోచేసింది.
అయితే ఈ అందాల భామ ప్రస్తుతం థాయిలాండ్ లోని బీచ్ లో తెగ ఎంజాయ్ చేస్తుంది. అక్కడి ఇసుక తిన్నెల్లో గెంటుతూ తుల్లుతూ ఫుల్ ఎంజాయ్ చేసే స్టైల్ చూస్తుంటే అమ్మడు ఏదో పనిమీదే వెళ్లింది అనుకుంటున్నారు. వెళ్లింది మరి బాయ్ ఫ్రెండ్ తోనా ? హాలిడే ట్రిప్పా? లేకపోతె ఒక్కత్తే బీచ్ లో ఎం చేస్తుంది చెప్పండి.
మరి ఈ భామతో ఆ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి ఎవరా అనే ఆరాలు ఇప్పుడు కోలీవుడ్ లో మొదలయ్యాయి. ఈ అమ్మడికి క్రికెట్ అంటే కూడా మహా పిచ్చి అప్పట్లో క్రికెటర్ తో ఎఫైర్ నడిచింది అనే టాక్ కూడా వచ్చింది.