హాలీవుడ్ సెలబ్రిటీస్ లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలిచే బ్యూటీ కిమ్ కర్ధాషియన్. ఎప్పటిలాగే ఈ బ్యూటీ మరోసారి సెలబ్రిటి న్యూస్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో పేపర్ మేగపైన్, జిక్యూ మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా న్యూడ్ ఫోజులు ఇచ్చిన కిమ్ కర్ధాషియాన్ తాజాగా.....తన ఫ్యామిలీ టీవీ షో ‘కీపింగ్ అప్ విత్ ది కర్ధాషియాన్స్' న్యూ సీజన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒంటిపై నూలు పోగు లేకుండా దర్శనమిచ్చింది.
వీటికి సంబంధించిన స్టిల్స్ తో పాటు, వీడియో కూడ యూట్యూబ్ లో హల్ చేస్తుంది. ఈ కారణంగా తను చేస్తున్న షోకి విపరీతమైన పబ్లిసిటి చేకూరుందని హాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. ఇదంతా ఓ కిమ్ కర్ధాషియన్ పబ్లిసిటి స్టంట్ అని, ఎప్పటిలాగే టాక్స్ వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, కిమ్ కర్ధాషియాన్ త్వరలో మరోసారి గర్భం దాల్చబోతోందని...గర్భం దాలిస్తే తన బాడీ షేపులు పూర్తిగా మారిపోతాయి కాబట్టి, తన సెక్సీ ఫీగర్ అభిమానుల కోసం ప్రదర్శించిందని మరికొందరంటున్నారు. కిమ్ కర్దాషియాన్ సింగర్ కెన్నీ వెస్ట్‌తో పెళ్లికి ముందు నుండే డేటింగ్ చేసింది. కెన్నీ వెస్ట్‌ను కిమ్ మూడో వివాహం చేసుకుంది.
కిమ్ కర్ధాషియాన్‌ మొదటి వివాహం డోమన్ థామస్‌తో 2000 సంవత్సరంలో జరిగింది. 2004లో ఇద్దరూ విడిపోయారు. అనంతరం ఆమె 2011లో బాస్కెట్ బాల్ ఆటగాడు క్రిస్ హాంప్రస్‌ని పెళ్ళిచేసుకుంది. 2013లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత 2014లో కెన్నీ వెస్ట్‌ను పెళ్లాడింది.
 
Top