బాలీవుడ్ లో హాట్ హాట్ గా అందరి హృదయాలను కొల్లగొడుతున్న ఫోర్న్ భామ సన్నీలియోన్. తాజాగా నటిస్తున్న చిత్రం ''ఏక్ పహేలి లీలా ''. ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషిస్తున్న ఈ భామ కు ఎండవేడి ఎక్కువ కావడంతో స్కిన్ అలెర్జీ సోకిందట.
అసలే రాజస్థాన్ ఎడారి ప్రాంతం ఎండ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసు కదా మరి ఈ అమ్మడు శృంగార సన్నివేశాలు విపరీతంగా చేస్తుండటంతో బట్టలు అంతంత మాత్రమే వేసుకోవాలి కదా.. దీంతో అక్కడ ఎండల ప్రభావం విపరీతంగా పడిందట.
అసలే సున్నతమైన శరీరం అందులోనూ రెచ్చిపోయి మరీ శృంగార సన్నివేశాలు చేయటంతో అమ్మడికి స్కిన్ ఎలర్జీ వచ్చేసిందట. దీంతో షూటింగ్ కాస్త ఇబ్బంది కలిగిందట...? వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు డాక్టర్ ను తీసుకు వచ్చి మంచి వైద్యం అందించారట. దర్శక , నిర్మాతలకు కాస్త టెన్షన్ పెట్టినప్పటికీ ప్రస్తుతం కొలుకొని సంతోష పెట్టిందట.
 
Top