రాంచరణ్ ఎవడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కిర్రెక్కించి, ఐ సినిమాలో అందాల ఆరబోతతో జనాల మతులు పోగొట్టిన నటి అమీ జాక్సాన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఈ అమ్మడు బ్రిటన్ కు చెందిన మోడల్ అనతి కాలంలోనే కెరీర్ పరంగా ఎదిగింది.
16 ఏళ్ల ప్రాయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన అమీ జాక్సన్ ‘మిస్ టీన్ లివర్ పూల్', ‘మిస్ టీన్ గ్రేట్ బ్రిటన్ పెజెంట్స్', ‘మిస్ టీన్ వరల్డ్' అవార్డులను గెలుచుకుంది. ఈ అవార్డులను గెలుచుకున్న తర్వాత ఆమె 2010లో మిస్ ఇంగ్లండ్ పోటీల్లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.
తమిళ చిత్రం మద్రాసి పట్టణం చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసింది. ఇలా ఆమె ఇండియన్ సినిమా పరిశ్రమ బాట పట్టింది. తర్వాత పలు దక్షిణాది చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది. 2012లో ‘ఏక్ దివానా థా' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
అటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. దీంతో అమ్మడికి పాపులారిటీ మరింత పెరిగి పోయింది. ప్రముఖ మేగజైన్లు ఆమె అందాలు తమ మేగజైన్‌పై ఆరబోయించడానికి పోటీ పడుతున్నాయి. స్లైడ్ షో మాగ్జిమ్ అమీ జాక్సన్ ఇచ్చి హాట్ అండ్ సెక్సీ లింగరీ ఫోటోలు.
 
Top