టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి ఎప్పుడు, ఎలాంటి స్టార్ డం
వస్తుందో తెలియడు. గత చిత్రాల వరకు చిన్న హీరోయిన్ గా ఉంటూ వస్తున్న
హీరోయిన్, ఒక్కసారిగా టాప్ హీరోల సరసన అవకాశాలను చేజిక్కించుకునే అవకాశం
ఉంది. అడిగితే టాలెండ్, గ్లామరస్ హీరోయిన్ అంటూ మన ఇండస్ట్రీ అవకాశ వాదులు
తెగ మాటలు చెబుతుంటారు.
సరిగ్గా ఈ తరహా డైలాగ్స్ ని ఓ హీరోయిన్ విషయంలో నిర్మాతలు ఎడాపెడా వాడేస్తున్నారు. వివరాల్లోకి వెళితే, రెజీనా.. ఇప్పుడున్న హీరోయిన్లలో మిడిల్ బడ్జెట్ సినిమాలకు స్టార్. చిన్న సినిమాలతోనే తన అందం, నటన ద్వారా మంచి పేరు తెచ్చుకుంది రెజీనా. తాజాగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రెజీనా.. ఐటమ్ సాంగ్ లో నటించడంపై తన అభిప్రాయాలను పంచుకుంది.
తనకు ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేయాల్సిన అవసరం లేదని, హీరోయిన్‌గా తనకు చక్కటి అవకాశాలున్నాయని అంది. పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం తమ కెరీర్ మంచి దశలో ఉన్నపుడు కూడా ఐటమ్ నెంబర్స్ చేస్తున్నారు కదా ? అన్న ప్రశ్నకు తనకు మాత్రం ఇప్పట్లో ఐటమ్ సాంగ్స్ చేసే ఉద్దేశం లేదని తెల్చేసింది. నిజానికి ఈ ప్రశ్న రిపోర్టర్స్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, తను త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో ఐటెం సాంగ్ చేయనుందని సమాచారం.
ఓ బడా నిర్మాత రెజీనా వద్దకు వెళ్ళి, భారీ రెమ్యునరేషన్ ని చూపి, బీచ్ లో ఐటెం సాంగ్ చేయాలంటూ స్క్రీన్ ప్లేను వివరించబోయాడట. దీంతో ఒళ్లుమండిన రెజీనా, ఆ టాప్ ప్రొడ్యూజర్ ని ఎడాపెడా తిట్టేసింది. ఈ న్యూస్ లో మార్పులు జరిగి, రెజీగా ఐటెం సాంగ్ చేస్తుందంటూ మీడియాలో వెళ్లిందని, ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయంట.