ఈ మధ్య బుల్లి తెరపై తెగ హంగామా చేస్తూ హాట్ హాట్ యాంగర్ ఎవర్రా బాబూ అంటే టక్కున చెప్పే సమాదానం అనసూయ. ఈ అమ్మడు తన అందా చందాలు చూపిస్తు సెక్సీగా చీరకట్టుతో యాంకరింగ్ చేస్తు కుర్రకారుల మతులు పొగొడుతున్నది. బుల్లి తెరపై అలాగే ఆడియో ఫంక్షన్లలో తనకుంటూ ఒక హాట్ ఇమేజిని సొంతం చేసుకుంది. అంతేకాదు అనసూయ వెండితెరపై కూడా తన అందాలతో ఒక్క ఊపు ఊపాలని చూస్తుంది.
ఈ మధ్య పవన్ కళ్యాన్ నటిస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ చేయాలనే ప్రపోజల్ వస్తే దాన్ని సున్నితంగా తిరస్కరించింది కారణం ఏమిటంటే అలాంటి పాత్రలు చేస్తే అదే ఇమేజ్ లో ఫోలా కావాలి అప్పుడు వేరే చాస్సులు రావు అన్నది.
తనకు ఉన్న ఇమేజ్ కి కేవలం అనసూయ మాత్రమే ఈ పాత్రకు సరిపోతుంది అనేలా ఉండాలని అలాంటి పాత్రలయితేనే చేస్తానొంటోంది. వామ్మో అనసూయకు ఇంత బిల్డప్ ఉందా అని అటు చిత్ర పరిశ్రమవాళ్లు, ఇటు బుల్లితెర వర్గాలు ఈ విషయం గుర్చి చర్చిస్తున్నారు.
మరి ఈ అమ్మడు బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై ఎలాంటి హంగామా సృష్టిందో తన హాట్ హాట్ అందాలు అక్కడెలా ప్రదర్శించనుందో వేచి చూడాల్సిందే మరి.
 
Top