పుట్టేటప్పుడు మనం ఏం బట్టలు వేసుకొని పుట్టామనుకుందో ఏమో కానీ తన పుట్టిన రోజున టాప్ లెస్ షోతో కుర్రకారుల మతి పోగొట్టో ఫోటో ఒకటి విడుదల చేసి సంచలనం రేకెత్తించింది ఈ గాయని. విషయానికి వస్తే ప్రముఖ సింగర్ రిహన్నా తన హాట్ హాట్ ఫోటో విడుదల చేసి సోషల్ నెట్ వర్క్ లో సంచలనం సృష్టించింది.
మామూలుగానే రెహన్నా హాట్ ఐకాన్ ఈమె ఏ కార్యక్రమానికి వెళ్లినా దాదాపు వొళ్లంతా కనబడేలా డ్రెస్ వేసుకోవడం హాట్ హాట్ అందాలు బహిరంగాగానే ఫోటో షూట్ తీయించుకొని నెట్ లో పెట్టడం వంటివి చేస్తుంది.
తాజాగా నెట్ లో వచ్చిన ఫోటో గురించి చెబుతూ తనకు 27 సంవత్సరాలు వచ్చాయని చెబుతూ తన తల్లి తనకు 27 సంవత్సరాల క్రింతం జన్మనిచ్చిందని చెబుతోంది.
అయితే తన పుట్టిన రోజు హంగామాగా ఉండాలని తన వంపు సొంపులతో జలాల మతులు పోగొట్టాలని లేటెస్టుగా లాప్ లెస్ ఫోటోస్ ఇంత హంగామా సృష్టించాలా అమ్మడూ అని అందరూ గుస గుసలాడుకుంటున్నారు.
 
Top