బుల్లితెర ఇండస్ట్రీని తన అందాలతో హీటెక్కిస్తున్న బ్యూటీ రష్మి. రష్మి ప్రస్తుతం బుల్లితెరలో గ్లామర్ ను చూపించుకుంటున్న యాంకర్స్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. జబ్బర్ధస్థ్ రియాలిటి షో తో రష్మి బుల్లితెర గ్లామర్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే రష్మి టాలీవుడ్ కి చెందిన స్టార్ కమెడియన్ తో ప్రవేట్ వ్యవహారం నడుపుతుందని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జబ్బర్ధస్థ్ టీం నెంబర్స్ తో రష్మి చాలా క్లోజ్ గా ఉంటుందని, అలాగే త్వరలోనే ఓ మూవీలో కీలక రోల్ ని చేస్తుందని అంటున్నారు. మూవీల్లో ఆఫర్స్ కోసం రష్మి గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ ని ఇప్పించడం కోసం ఓ కమెడియన్ రష్మి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. బుల్లితెరలో వస్తున్న జబ్బర్ధస్థ్ కామెడీ షో సక్సెస్ లో, ఓ రకంగా రష్మి కూడ కీలకంగా ఉంది. ఎందుకంటే కొన్ని సమయాల్లో స్కిట్స్ అంతగా నవ్వు తెప్పించకపోయినా, రష్మి అందాలతో షో ను చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా రష్మి ట్విట్టర్ అకౌంట్ లో చిట్టి పొట్టి డ్రస్సులతో ఉన్న ఫోటోలను పబ్లిష్ చేసింది. దీంతో కుర్రకారు అంతా రష్మిని ఫాలో అవ్వడం ఎక్కువుగా జరుగుతుంది. ఓ బుల్లితెర యాంకర్ కి దాదాపు పది లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే, అది కేవలం రష్మికి మాత్రమే సాధ్యపడింది. టాలీవుడ్ లోని హీరోలు సైతం పది లక్షల మార్క్ ని దాటటానికి తెగ కష్టపడుతుంటారు సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో. అలాంటిది రష్మి చాలా ఈజీగా సాధించిందంటే తన మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు.
 
Top