బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మూవీలు చేసుకుంటూ, బాక్సీపీస్ వద్ద క్వీన్ గా మారుతున్న బ్యూటీ కంగనారనౌట్. కంగనారనౌట్ తాజాగా నటించిన మూవీలు అన్నీ బాక్సీపీస్ ని షేక్ చేస్తున్నాయి. దీంతో బాలీవుడ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూజర్స్ అందరూ కంగానాతో ఫిమేల్ ఓరియంటెడ్ మూవీలనే ప్లాన్ చేస్తున్నారు. హీరోలకు సమానంగా కంగనాతో ప్రొడ్యూజర్స్ మూవీలను తీస్తున్నారు. అయితే కంగనా రనౌట్ దాదాపు రెండు సంవత్సరాల నుండి బిటౌన్ లోని ఏ హీరోతోనూ రిలేషన్ ని మెయింటెం చేయడం లేదు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీద చిరాకుతో తను అస్సలు మూవీలనే కొంత కాలం ఒప్పుకోలేదు. టాప్ స్టార్ డం కలిగిన కంగనా రనౌట్, ఎందకు ఇలా చేస్తుందో ఎవ్వరికి అర్ధం కాలేదు. తరువాత కొంత కాలానికి తను వరుస మూవీలు చేసుకుంటూ వస్తుంది. ఇదిలా ఉంటా తాజాగా కంగనారనౌట్, బిటౌన్ యంగ్ హీరోతో సీక్రెట్ రిలేషన్ ని మెయింటెన్ చేస్తుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. కంగనా ఎవ్వరితోనైనా రిలేషన్ ని కేవలం మూడు, నాలుగు నెలల కంటే ఎక్కువుగా ఉంచుకోదు. తను డేటింగ్ చేస్తున్న హీరో కూడ తన అప్ కమింగ్ ఫిల్మ్ కో స్టారే కావటం విశేషం. కంగనా నటింబోతున్న కట్టీబట్టీ మూవీలో ఇమ్రాన్ ఖాన్, కంగనా ఇద్దరూ హీరో, హీరోయిన్స్. ప్రస్తుతం కంగనా, ఇమ్రాన్ ఖాన్ తో క్లోజ్ ఉండటం బాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికి తెలిసిపోయింది. దీంతో కంగనా మాత్రం ఈ విషయంపై లైట్ తీసుకున్నప్పటికీ, ఇమ్రాన్ మాత్రం జాగ్రత్త పడుతున్నట్టుగా తెలస్తుంది.
 
Top