టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ కి స్టార్ హీరోయిన్ నుండి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. ఈ న్యూస్ ను తెలుసుకున్న స్టార్ హీరోయిన్ ఫ్యాన్స్ సూపర్ అంటున్నారు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ న్యూస్ ని www.telugucinemasamacharam.in  ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కాజల్ ఓ ప్రవేట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం తను రామ్ చరణ్ సరసన గోవిందుడు అందరివాడేలే అనే మూవీలో నటిస్తుంది. ఇందులో ఈ బ్యూటి రామ్ చరణ్ కు జోడీగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కాజల్, టాప్ హీరోలతో డేటింగ్ చేస్తుందంటూ హాట్ టాపిక్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ హీరో కార్తీక్ తో కాజల్ రొమాన్స్ చేస్తుందనేది బలంగా వినిపిస్తున్న న్యూస్. దీనికి సంబంధించిన విషయంలోనే ఆ మీడియా కాజల్ ను అడిగింది. గతంలో టాలీవుడ్ హీరోలకు సంబంధించిన వాళ్ళలో ప్రభాస్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై కాజల్ కామెంట్ ఏంటని అడిగితే అందుకు కాజల్ షాక్ అయ్యే న్యూస్ ను చెప్పింది. ఒక్క ప్రభాస్ తో మాత్రమే కాకుండా, రామ్ చరణ్ తోనూ డేటింగ్ చేశాను. ఇందులో తప్పేంటి అంటూ కాజల్ ఆన్సర్ ఇవ్వటంతో ఆ మీడియా రిపోర్టర్ అవాక్కయాడంట. అంతే కాకుండా రామ్ చరణ్ ను తనే డేటింగ్ కు పిలిచానంటు ఓపెన్ గా మాట్లాడింది. ఆ లిస్ట్ లో కోలీవుడ్ హీరో కార్తిక్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ వంటి వారు కూడ ఉన్నారని చెప్పుకొచ్చింది. మొత్తంగా రామ్ చరణ్ తో కాజల్ నడిపిన వ్యవహారం కోలీవుడ్ మీడియా హాట్ న్యూస్ లా మారింది.
 
Top