బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని www.telugucinemasamacharam.in ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. సాధారణంగా ఏ టాప్ మీరోయిన్ తోనో, ఏ యాడ్ మోడల్ తోనో హీరోలు డేటింగ్ లు, ఎఫైర్స్ పెట్టుకుంటారు. కాని ఓ పోర్న్ మోడల్ తో గత కొంత కాలంగా డేటింగ్ నడుపుతూ, హాట్ టాపిక్ గా మారాడు ఈ హీరో. బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దుమ్ములేపుతున్న ఐటెం హీరోయిన్ సన్నీలియోన్. ఇప్పుడు సన్నీలియోన్ కి ఉన్న మార్కెట్ అంతా ఇంతా కాదు. తను ఏ మూవీలో నటించినా అది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే బిటౌన్ ఫిల్మ్ మేకర్స్ అంతా సన్నీలియోన్ తో ఐటెం సాంగ్ అంటే అంతగా ఇష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సన్నీలియోన్ తో దాదాపు సంవత్సర కాలం నుండి ఓ డర్టీ డ్రెస్సింగ్ హీరో ఎఫైర్ పెట్టుకున్నాడంట. ఈ విషయాన్నే సన్నీలియోన్ స్వయంగా చెప్పుకొచ్చింది. తనే జాన్ అబ్రహం. గతంలో వీరిద్దరూ కలిసి షూట్ అవుట్ ఎట్ వదాల మూవీలో కలిసి ఓ ఐటెం సాంగ్ లో నటించారు. ఆనాటి నుండి నేటి వరకూ వీరిద్దరి మధ్య ఎఫైర్ వుందని సన్నీలియోన్ మీడియాకు వివరించింది. దీంతో అందరూ జాన్ అబ్రహం ని ఫోకస్ చేస్తున్నారు. బిటౌన్ టాప్ హీరోయిన్ కి విపరీతమైన మీడియా పబ్లిసిటి కావాలంటే ఈ విధంగానే వారి ఎఫైర్స్ ని బయటకు చెబుతుంటారు. ఆ విధంగా సన్నీలియోన్ సైతం ఇప్పుడు స్టంట్స్ క్రియేట్ చేస్తుంది. ఇంతకాలం మీడియా ముందు వ్యక్తిగత టాపిక్స్ ను ఎత్తని సన్నీలియోన్, చాలా కాలం తరువాత తన పర్సనల్ మేటర్స్ ని మీడియాతో పంచుకుంటుంది.  జాన్ అబ్రహంతో మొదట తనే డేటింగ్ చేశానని, తరువాత జాన్ అబ్రహం కంటిన్యూ అవుతున్నాడని అంటుంది. మొత్తంగా సన్నీలియోన్ చేసిన కామెంట్ కి బిటౌన్ లో మిగతా సెలబ్రిటీలు షాక్ అవుతున్నారు. ఎందుకంటే సన్నిలియోన్ ఎప్పుడు ఎవరి పేరు చెబుతుందో అర్ధకావడం లేదంట.
 
Top