రీసెంట్ గా హైదరాబాద్ స్టార్ హోటల్ లో జరిగిపిన రైడింగ్ లో కన్నడ ఫిల్మ్
ఇండస్ట్రీకు సంబంధించిన స్టార్ హీరోయిన్ పట్టుబడింది. ఈ న్యూస్ ను ప్రజలు
మర్చిపోక ముందే మరో స్టార్ హీరోయిన్ చెన్నైలో పట్టుబడింది. ఈసారి పట్టుబడిన
హీరోయిన్ కూడ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకు చెందినది కావడంతో పోలీసులు కన్నడ
ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మరింత నిఘాను పెంచారు. తాజాగా చెన్నైకు చెందిన స్టార్
హోటల్ లో తేజ అనే హీరోయిన్ పోలీసులకు పట్టుబడింది. దీనికి సంబంధించని
న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది.
ఆ హీరోయిన్ గత వారం రోజులుగా తన అప్ కమింగ్ మూవీకు సంబంధించిన షూటింగ్ కోసం
చెన్నైలోనే ఉంటుందట. డే షెడ్యూల్స్ లో జరుగుతున్న ఈ షూటింగ్ ఉదయం 11
గంటలకు స్టార్ట్ అయి, సాయంత్రం 6 గంటలకు పేకప్ జరగుతుంది. ఆ తరువాత సమయంలో
హీరోయిన్ తన పర్సనల్ పనులకు సంబంధించిన వ్యవహారాను తనే సొంతంగా
చూసుకుంటుందట. అయితే గత మూడు రోజుల నుండి తేజ షూటింగ్ కి లేటుగా రావడం
జరగుతుంది. అలాగే తను చిత్రయూనిట్ కు అందుబాటులో సరిగా ఉండటం లేదు.
దీంతో ఓ రోజు తేజ షూటింగ్ కు హాజరు కాకపోవడంతో చిత్రయూనిట్ లో కలవరం
మొదలైంది. ఓ అరగంట తరువాత మేటర్ ను తెలుసుకున్న చిత్రయూనిట్, షాక్ కి
గురైంది. తేజ ఓ స్టార్ హోటల్ పట్టుబడింది అనే న్యూస్ చిత్ర యూనిట్ కి
తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన చిత్రయూనిట్ అసలు విషయాలను తెలుసుకుంటే
అందరూ నమ్మలేకపోయారు.
అయితే ఈ వ్యవహారం నుండి హీరోయిన్ బటయ పడటానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది.
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకు సంబంధించిన ఓ టాప్ ప్రొడ్యూజర్, ఆ హీరోయిన్ ను
బయటకు తీసుకురావటానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే
పలు మూవీల్లో హీరోయిన్ కి సైడ్ రోల్ లో నటించిన తేజ, మొదటి సారిగా ఫుల్
లెన్త్ హీరోయిన్ గా చేస్తుంది.