బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ బాత్ రూమ్ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఆ
వీడియోను చూసిన వారంతా కత్రినా అందాలకు మరోసారి దాసోహం అన్నారు. బిటౌన్ లో
హాట్ టాపిక్ గా మారిన ఆ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు
అందిస్తుంది. బిటౌన్ లో గత కొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న
కత్రినాకైఫ్ ఒక్కసారిగా మీడియాను ఆకర్షించింది. బాత్రూమ్ లో తను స్నానం
చేస్తున్న వీడియోతో అందరిని షాక్ కి గురిచేసింది.
సీన్ కట్ చేస్తే ఇదంత ఓ కమర్షియల్ యాడ్ లో జరిగిన వ్యవహారం. కత్రికనాకైఫ్
లేటెస్ట్ గా ఓ కమర్షియల్ యాడ్ లో నటించింది. జాన్సన్ బాత్రూమ్స్ కు
సంబంధించిన ప్రమోషనల్ క్యాంపెయిన్ కోసం, ఆ సంస్థ కత్రినాకైఫ్ ను బ్రాండ్
అంబాసిడర్ గా ఎంచుకుంది. వెంటనే కత్రినా కైఫ్ చేత ఓ యాడ్ ను షూట్ చేశారు.
కత్రినాకైఫ్ ఇప్పటి వరకూ యాక్ట్ చేసిన యాడ్స్ కంటే , ఇది చాలా డిఫ్రెంట్ గా
ఉంది. యాడ్ లో కత్రినాకైఫ్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది.
బాత్ టబ్ లో స్నానం చేస్తున్న కత్రినా కైఫ్ ను విజువలైజ్ గా చాలా బ్యూటీగా
చూపించారు. గత కొంత కాంలంగా కమర్షియల్ యాడ్స్ కి దూరంగా ఉంటున్న కత్రినా,
ఒక్కసారి తన తోటి హీరోయిన్స్ కి షాక్ ఇచ్చేలా, తన లేటెస్ట్ యాడ్ లో
స్టన్నింగ్ లుక్స్ తో కనిపించింది. నిజానికి తను చేసిన ఈ యూడ్ లో బాత్ రూమ్
అందాలు కంటే కత్రినా అందాలే హైలెట్ గా కనిపిస్తున్నాయి.
దీంతో కత్రినా చేసిన ఈ యూడ్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది, అలాగే
బ్రాండ్ కు పేరు వచ్చింది. ఈ రేంజ్ లో తన అందాలను చూపించుకున్నందుకు
కత్రినాకైఫ్ దాదాపు కోటి రూపాయల రెమ్యురేషన్ తీసుకందని బిటౌన్ టాక్.