బాలీవుడ్ చిత్రాలు ఈ మద్య హాలివుడ్ చిత్రాలకు ధీటుగా అంటే హీరోయిన్ల
గ్లామర్ విషయంలో ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ మద్యనే ‘హమ్ షకల్స్’ చిత్రంలో
టూ పీస్ బికినీతో అందరి మతులను పోగొట్టిన హీరోయిన్ ఇషా గుప్తా అవకాశాలు
రావాలంటే అన్నీ విప్పెస్తేనే మంచిదని భావించిన ఇషా తాజాగా ఎల్లే ఇండియా
మేగజైన్ కోసం రెచ్చిపోయి హాట్ హాట్ గా ఫోజిచ్చింది. ఉండి లేనట్లుగా ఉన్న
రెండు పీలికలను అలా కట్టుకుని మిగతా అందాలను గాలికి వదిలేసింది.
ఇలా ఫోజులిచ్చి ఫోటోలు దిగిందో లేదో నెట్ ప్రపంచం అంతా ఒక్క ఊపూ ఊపింది.
మంచి ఫిజిక్ ఉన్న ఈ అమ్మడు అలా ఫోజులిచ్చి దగడంతో బాగానే పాపులర్ అయ్యింది.
అందుకే నెట్ లో ఇషా ఫోజులపై క్లిక్ ల మీద క్లిక్ కొడుతూ అనందం పొందుతూ తెగ
ఇదై పోతున్నారు జనాలు. ప్రస్తుతం ఈ అమ్మడు హమ్ షకల్స్ చిత్రంలో
నటిస్తోంది. తన మూవీస్ సక్సెస్ పొందటానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తు మంచి
పాపులారిట సంపాదించుకోవచ్చు అని గ్లామర్ కే ప్రాధాన్యత ఇస్తుంది ఈ అమ్మడు.