తెలుగు సినిమా పరిశ్రమ లో ఓవర్ నైట్ లో ఒక్క సినిమా హిట్ తో స్టార్ లు అయిపొయిన హీరోయిన్ లు ఉన్నారు ..అన్నీ ఉన్న మంచి హిట్ సినిమా లు లేక చాన్నాల్లు హిట్ సినిమా కోసం ఎధురు చూసీ తరువాత స్టార్ డం ని పొందిన హీరోయిన్ లు ఉన్నారు. అ రెండవ కోవ లోకే వస్తుందీ కమల్ హస్సన్ కూతురు శ్రుతి హస్సన్ , వారసత్వం ,పేరు ఉన్నా కానీ చాన్నాల్లు హిట్ సినిమా కోసం ఎధురు చూసీ గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ తో స్టార్ హీరోయిన్ అయిపోయిందీ శ్రుతి హస్సన్. తర్వాత బలుపు ,ఎవడు ,రేస్ గుర్రం సినిమా లు హిట్టు లు తో తెలుగు లో సమాంత ,కాజోల్ ,తమన్నా లు కు పోటి గా నిలిచిందీ .. తమిళ్ లో మూడు సినిమా తో మంచి పేరు తెచ్చుకుంది , ఐతే గబ్బర్ సింగ్ సినిమా లో పద్దతి గా కనిపించిన శ్రుతి హస్సన్ బలుపు సినిమా కి వచ్చేటప్పటికి స్కిన్ షో కి తెర తిసింది. అందాలు అన్ని ఆరబోసింది . తన తోటి హీరోయిన్లు మీద ఫై చేయ్యి సాధించిందీ . అలాగే తమిళ్ లో ను ,హింది సినిమాలు లోను నటించిందీ .తన గ్లామర్ తో హిందీ పరిశ్రమ ను హీట్ ఎక్కించింది ఈ గ్లామర్ ఓవర్ డోసు ఎక్కువ అవ్వటం తో ఇప్పుడు ఒక వివాదం శ్రుతి చుట్టూ నడుస్తుందీ . అదే .... ఎవడు సినిమా లో డింపుల్ పింపుల్ పాట లో చాల అసభ్యం గా ఉన్న శ్రుతి హస్సన్ స్టిల్స్ మీడియా కి లీక్ అవ్వటం .. దీని ఫై శ్రుతి హస్సన్ మీడియా మీద ఫైర్ అవ్వటం, ,పోలీస్ కంపయ్లింట్ ఇస్తానటం సర్వత్రా చేర్చనీఅంశం అయిందీ .. ఈ ఫోటో లు మీడియా కి ఎలా లీక్ అయ్యాయి అన్నదానికి రక రకాల కధనాలు బయట వినిపిస్తున్నయి ... ఈ విషయం లో శ్రుతి హస్సన్ మరిచిపోతుందీ ఏమిటి అంటే తాను ఈ టైపు స్టిల్స్ బయట ఫోటోషూట్ లు లో చాల ఇచ్చానని ,, హిందీ సినిమా డి డే లో చేసిన సీన్ లు , మాక్సిం మేగ్ జైన్ లో ,FHM మేగ్ జైన్ లో శ్రుతి హస్సన్ ఇచ్చిన స్టిల్స్ ఒక్కసారి చూస్తే ఈ విషయం ఎవరుకి ఐన అర్ధం అవుతుంది .. ఈ విషయని కి శ్రుతి చేస్తున్న రాద్దాంతం చూస్తుంటే కావాలనే శ్రుతి ఇలా ఓవర్ ఏక్షన్ చేస్తుందీ అనుకోవాలి .. ఒక సెలబ్రిటి గా వ్యక్తిగతం గా తన సీక్రెట్లు ను తనతోనే దాచుకోవలిసేన బాధ్యత తన ఫైనె ఉంది ఆనీ శ్రుతి గ్రహిస్తే మంచిదీ . ఒకవేళ ఇలాంటివి జరిగినప్పుడు కామ్ గా ఉండటం మంచిదీ ..ఎందుకంటే ఇప్పుడు లీక్ అయిన స్టిల్స్ కంటే ఓవర్ గా స్టిల్స్ ఒక్కప్పుడు తాను ఇచ్చింది కనుక .. ఎవడు సినిమా హీరోయిన్ గా కాజోల్ కు ఖాళి లేకపోతే శ్రుతి ని తిసుకున్నారని ,కాజోల్ కి ఇచ్చే ఎమౌంట్ లో 50% మాత్రమే శ్రుతి కి ఇచ్చారని ,పబ్లిసిటీ కొసమే శ్రుతి ఇలా చేస్తుందీ అనీ రకరకాల రూమర్స్ ఇప్పటికే వ్యాపించి ఉన్నాయ్ .. కాబట్టి శ్రుతి ఈ విషయం ఇంతటితో వదిలివేస్తే మంచిదీ అనీ ఫిలిం నగర్ సినిమా వర్గాలు లో టాక్ వినిపిస్తుందీ
 
Top