టార్ డైరెక్టర్ మణిరత్నం మూవీలో బూతు హీరోయిన్ అంటూ బిటౌన్ ఇండస్ట్రీ, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో హాట్ టాపిక్స్ గా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. మణిరత్నం తెలుగులో మల్టీస్టారర్ మూవీను తీస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు శరవేగంగా ముందుకు వెళుతున్నాయి. ఇదిలా ఉంటే మణిరత్నం మూవీలో ఓ ఐటెం హీరోయిన్ నటిస్తుంది. తనే కెనడియన్ పోర్న్ స్టార్, మేటి బిటౌన్ హాట్ గర్ల్ సన్నీలియోన్. మణిరత్నం ఆఫీస్ నుండి సన్నీలియోన్ కు ఫోన్ వెళ్ళినట్టు బిటౌన్ మీడియా చెబుతుంది. మణిరత్నం తన అప్ కమింగ్ ఫిల్మ్ లో సన్నీలియోన్ తో స్పెషల్ సాంగ్ చేయించాలని అనుకున్నట్టుగా కోలీవుడ్ మీడియా సైతం చెబుతుంది. గతంలో మణిరత్నం తీసిన గురు మూవీలోనూ మల్లిఖా శెరావత్ చేత స్పెషల్ సాంగ్ ను చేయించాడు. ఇప్పుడు తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ లోనూ సన్నీలియోన్ చేత స్పెషల్ సాంగ్ ను తెరకెక్కించటానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. సౌత్ ఆఫర్స్ పై సన్నీలియోన్ ఆసక్తి చూపుతుందా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.
 
Top