బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ న్యూస్ ఒకటి తెగ చక్కెర్లు కొడుతుంది. సౌత్ బ్యూటి ఇలియానకు సంబందించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయిందంటూ బిటౌన్ మీడియా లో హాట్ న్యూస్ లు జరుగుతున్నాయి. బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. బిటౌన్ లో ఇలియాన తాజాగా ఓ హాట్ ఫొటో షూట్ ను నిర్వహించింది. ఇలియాన నిర్వహించిన ఆ ఫోటో షూట్ పై బిటౌన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ అంతా ప్రశంశలతో తనను తెగ పొగిడేస్తుంది. ఇదిలా ఉంటే అదే ఫొటో షూట్ కు సంబంధించిన ఓ ఎక్స్ ట్రా వీడియో బటయకు వచ్చిందట. ఆ వీడియోలో ఇలియానకు సంబందించిన హాట్ ఫోజ్ లు, అలాగే 20 సెకండ్స్ ఉన్న న్యూడ్ వీడియో కూడ అందులో ఉందట. అయితే ఈ న్యూస్ ఇలియాన వరకూ వెళ్ళింది. అ వీడియోలో ఉన్నది నేను కాదు. ఎవరో కావాలనే దీన్ని ప్రచారాం చేస్తున్నారని సమాధానం చెప్పుకుంది. ఆ వీడియోలో ఉన్నది కచ్చితంగా ఇలియానే అంటూ కొన్ని వెబ్ సైట్స్ క్లియర్ గా చెబుతున్నాయి. ఇలియాన ఇప్పుడిప్పుడే బిటౌన్ తన స్థానాన్ని పదిలం చేసుకుంటుంది. ఈ సమయంలో తనపై కావాలనే ఎవరో ఈ విధంగా రూమర్ క్రియోట్ చేశారంటూ కామెంట్ చేసింది. మొత్తానికి ఇలియాన వ్యవహారం బిటౌన్ ఇండస్ట్రీను నిద్రపోనివ్వటం లేదు. ఆ ఫోటో షూట్ లో ఎవరో కావాలనే ఈ వీడియోను బయటకు రిలీజ్ చేసుంటారని అంటున్నారు. అయితే ఆ వీడియో అప్ లోడ్ చేసిన వారిపై ఇలియాన సైబర్ కేసును ఫైల్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
 
Top