తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అభిమానులు ఎంతగానో ఇష్టపడే కథానాయకుడు
పవన్ కళ్యాన్. కొణిదెల వెంకటరావు, అంజనా దేవిలకు, సెప్టెంబరు 2, 1971న
జన్మించాడు. పవన్ కళ్యాన్ పెద్ద అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా
సినీ రంగం ప్రవేశించిన తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. అన్నయ్య
చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తి ని పెంచుకున్నాడు. ఇంటర్ మీడియట్ నెల్లూరు
లోని వి.ఆర్.సి కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా
చేశాడు.
Home
»
pawan kalyan
»
pawan kalyan childhood pics
»
telugu film news
»
ఫోటో ఫీచర్: సిన్సియర్ గా కూర్చున్న పవర్ స్టార్..!!