టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంచనమాల కేబుల్ టివి మూవీతో గ్రాండ్ ఎంట్రి ఇచ్చిన హీరోయిన్ లక్ష్మీరాయ్. లక్ష్మీరాయ్ ఎప్పుడైతే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రి ఇచ్చిందో ఆనాటి నుండి నేటి వరకూ తను సరిపడ మూవీలో నటించపోయినప్పటికీ, తనకి మాత్రం ఆఫర్స్ ఏ మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా తనకి టాలీవుడ్ తో పాటు, కోలీవుడ్, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలలో వరుస ఆపర్స్ వస్తున్నాయి. తెలుగులో తనని హీరోయిన్ గా తీసుకోకపోవడంతో, ఐటెం సాంగ్ లను ఓకె చేస్తుంది. అందుకే రవితేజ నటించిన బలుపు మూవీలోని ఓ స్పెషల్ సాంగ్ ని లక్ష్మీరాయ్ చేసింది. ఇక్కడ అడపాదడపా స్పెషల్ సాంగ్స్ చేస్తూ కన్నడ, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో మాత్రం ఫుల్ టైం హీరోయిన్ గా చేస్తుంది. అయితే లేటెస్ట్ గా లక్ష్మీరాయ్ టాలీవుడ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చింది. న్యూడ్ సాంగ్స్ సైతం చేయటానికి సిద్ధం అంటూ కన్నడ ఇండస్ట్రీలోని ఓ ప్రొడ్యూజర్ కి చెప్పిందట. తనని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పట్టించుకుంటే ఎటువంటి ఎక్స్ పోజింగ్ అయినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అందుకోసం తాజాగా తను ఓ ఫొటోషూట్ ని తీయించుకుంది. ఆ ఫొటోషూట్ లో తన అందాలన్ని చూపిస్తూ, హాట్ హాట్ ఫోజులను ఇచ్చింది. లక్ష్మీరాయ్ ఇచ్చిన ఫోజులకి చిత్ర నిర్మాతలతో పాటు దర్శకులు, కొరియోగ్రాఫర్స్ సైతం వేడెక్కిపోతున్నారంట. లక్షీరాయ్ ఇంతలా ఎందుకు దిగజారిందో తెలియదు కాని, తను మాత్రం స్పెషల్ సాంగ్స్ పై స్పషల్ కాన్సన్ ట్రేషన్ చేసిందని అంటున్నారు. తను తీయించుకున్న ఆ ఫోటోషూట్ ఎఫెక్ట్ కి, కచ్ఛితంగా స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ తో పాటు మరికొన్ని ప్రత్యేకమైన రోల్స్ సైతం తనకే వస్తాయని కొందరు అంటున్నారు. మొత్తంగా లక్ష్మీరాయ్ తీసుకున్న నిర్ణయం, తనకి వరుస ఆఫర్స్ ని కురిపిస్తుందనే గట్టి నమ్మకంతో ఉందన్నమాట.
 
Top