నందమూరి హీరోలలు కలిసి వుంటే ఇండస్ట్రీలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు అనేది టాలీవుడ్ లో వినిపిస్తున్న ఓ వర్గపు మాటలు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు కాబట్టి, నందమూరి హీరోలు వేరు వేరుగా వారి మూవీలను, వారి రికార్డ్ లను బ్రేక్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియోట్ చేసుకున్న యాభై కోట్ల క్లబ్ లో నెంబర్ గా జాయిన్ అవ్వలేదు. తన మూవీలు అన్నీ యాబై కోట్ల కలెక్షన్స్ కంటే తక్కవుగానే సాధించాయి. అయితే బాలకృష్ణ మాత్రం యాభై కోట్ల లోకి అవలీలగా అడుగు పెట్టాడు. దీనికి సంబంధించిన వివరాలను ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. నందమూరి నటిసింహం బాలకృష్ణ నటించిన లెజెండ్ మూవీ 50 కోట్ల షేర్ ను దాటింది. దీంతో లెజెండ్ మూవీ టాలీవుడ్ 50 కోట్ల క్లబ్ లో ఒక మూవీగా చోటు దక్కించుకుంది. ఇప్పటి వరకూ జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఏదీ 50 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వలేదు. అబ్బాయ్ సాధించలేని ఫీట్ ను బాబాయ్ అవలీలగా సాధించటంలో బాలయ్య అభిమానులు తెగ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ లెజెండ్ మూవీ కలెక్షన్స్ థియోటర్స్ వద్ద నిలకడగానే ఉంటున్నాయి. ఎలక్షన్స్ వరకూ లెజెండ్ మూవీ టాలీవుడ్ లోనూ, పొలిటికల్ గానూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ప్రస్తుతం బాలకృష్ణ, జనరల్ ఎలక్షన్స్ లో హిందూపురం నుండి పోటీ చేస్తున్నాడు. పోలక్షన్స్ లోనూ భారీ మెజారిటితో గెలిచి తన సక్సెస్ హావాను కొనసాగిస్తాడని అంటున్నారు. బాలకృష్ణ 100వ ఫిల్మ్ ను ఎవరి దర్శకత్వంలో నటిస్తాడు? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ నుఇక్కడ పోస్ట్ చేయండి.
 
Top