race gurram collections
మెగా హీరో అల్లుఅర్జున్ నటించిన మూవీ రేసుగుర్రం. ఈ మూవీ రిలీజ్ నాటి నుండి నేటి వరకూ థియోటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బాక్సాపీస్ ను షేక్ చేస్తుంది. వేసవిలో రిలీజ్ అయిన మూవీలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఫిల్మ్ గా రేసుగుర్రం మూవీ నిలిచే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్స్ చెబుతున్న లెక్కప ప్రకారం తెలుస్తుంది. జులాయి మూవీ తరువాత అంతటి కిక్ ఇచ్చిన మూవీ రేసుగుర్రం మూవీనే అంటూ అల్లుఅర్జున్ సైతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే రేసుగుర్రం మూవీ మొదటి వారం ముగిసే వరకూ గ్రేట్ కలెక్షన్స్ ను సాధించింది. దీనికి సంబంధించిన వివరాలను … ప్రత్యేంగా మీకు అందిస్తుంది. రేసుగుర్రం మూవీ మొదటి వారం కలెక్షన్స్ దాదాపు 31.88 కోట్ల రూపాలుగా తేలింది. ఈ రేంజ్ కలెక్షన్స్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అ ఏ మూవీకు రాలేదు. మొదటి వారంలోనే దాదాపు 31 కోట్ల రూపాయలకు పైగా సాధించిన ఈ కలెక్షన్స్, రెండో వారానికి కచ్ఛితంగా 50 కోట్ల రూపాయలను కొల్లగొట్టడం ఖాయం అని అంటున్నారు. దానికి సంబంధించిన కలెక్షన్స్ వివరాలను ఇలా ఉన్నాయి. రేసుగుర్రం మూవీ మొదటివారం కలెక్షన్స్
 నైజాం - 8.50
 సీడెడ్ - 4.57
నెల్లూరు - 1.10
 క్రిష్ణా - 1.45
గుంటూరు - 2.25
వైజాగ్ - 2.25
ఈస్ట్ గోదావరి - 1.49
 వెస్ట్ గోదావరి - 1.32
ఫస్ట్ వీక్ ఆంద్రప్రదేశ్ షేర్ - 23.23
కర్ణాటక – 3.25
ఇండియాలో ఇతర ప్రాంతాలు - 1.00
 ఓవర్సీస్ - 4.40
 మొదటి వారం మొత్తం కలెక్షన్స్ = 31.88
 
Top