బూతు సినిమా తీస్తే.. మినిమమ్ గ్యారంటీ అన్న కాన్సెప్ట్ తో కొందరు అలాంటి సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారుఇటీవల విడుదలైన చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా అలాంటిందేగతంలోనూ తెలుగులో కాస్త అడల్ట్ కంటెంట్ తో సినిమాలు వచ్చినా ఇది పూర్తిగా బూతుతో నింపేసినట్టు ఉంది.

ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ యూ ట్యూబ్‌లో సెన్సేషన్ అవుతోందిఇప్పటికే మూడు మిలియన్ల వ్యూస్ దాటిందికానీ ఈ సినిమాలో నటిస్తున్న వారు మాత్రం ఇప్పుడు ఆలోచనలో పడిపోయారుఇంట్లో చెప్పకుండా ఈ సినిమాలో నటిస్తున్నామంటున్నారు.

24 కిస్సెస్ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన అదిత్ ఈ సినిమాలో హీరో..నిక్కీ తంబోలి హీరోయిన్.. హేమంత్,పోసాని కృష్ణమురళిరఘుబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారుహేమంత్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ చాలా క్రేజ్ వచ్చిందని చెబుతున్నారు.

కాకపోతే.. ఈ సినిమా చేస్తున్నట్టు తెలిస్తే ఇంట్లో తంతారని అంటున్నారుఅందుకే ఇంతవరకూ ఇంట్లో చెప్పలేదటయూట్యూబ్ ట్రైలర్ చూస్తే తెలిసిపోతుందని.. వాళ్ల మమ్మీ ఫోన్ నుంచి యూట్యూబ్ కూడా డెలిట్ చేశాడట హేమంత్మా సినిమా పెద్దలకు మాత్రమే ఫ్యామిలీతో రావద్దని డైరెక్టర్ ముందే చెప్పేస్తున్నాడు.
 
Top